YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై లాయర్ల హర్షం

ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై లాయర్ల హర్షం

విశాఖపట్నం
రాష్ట్ర ప్రజల ఆస్తులకు భంగం కలిగేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చెయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకూ విశాఖలో జనసేన లీగల్ సెల్ ప్రతినిది సుబ్బారావు ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో న్యాయవాదులు పాల్గోన్నారు.ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టామని న్యాయవాదులు తెలిపారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన అనంతరం ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. సీఎం చంద్రబాబుకు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు

Related Posts