YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వై ఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్ లో కూల్చివేతలు

వై ఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్ లో కూల్చివేతలు

హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్  మాజీ సీఎం   జగన్ నివాసంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. లోటస్పాండ్ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది  అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.

Related Posts