YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గుడిమల్కాపూర్ లో ఆరుదైన పక్షి

గుడిమల్కాపూర్ లో ఆరుదైన  పక్షి

సూర్యాపేట
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో అరుదైన పక్షి కనిపించింది. వింత పక్షి ని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపించారు. రెక్కలు విరిగిపోవడంతో  వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. ప్రాధమిక చికిత్స అనంతరం వన్య ప్రాణ సంరక్షణ ఆఫీసర్ అనిల్ కుమార్ కి అప్పగించారు.

Related Posts