YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు

హైదరాబాద్
20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు
ఖమ్మం: ముజామిల్ ఖాన్,
నాగర్కర్నూల్: సంతోష్,  భూపాలపల్లి: రాహుల్ శర్మ,
కరీంనగర్: అనురాగ్ జయంతి, పెద్దపల్లి: కోయ శ్రీహర్ష,
జగిత్యాల: సత్యప్రసాద్
మంచిర్యాల: కుమార్ దీపక్
మహబూబ్ నగర్: విజయేంద్ర,  హనుమకొండ: ప్రావిణ్య
సిరిసిల్ల: సందీపకుమార్ ఝా
భద్రాద్రి కొత్తగూడెం: జతీష్ బీ పాటిల్
వికారాబాద్: ప్రతీక్ జైన్

Related Posts