YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రౌడి షీటర్ దారుణ హత్య

రౌడి షీటర్ దారుణ హత్య

హైదరాబాద్
హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కి చెందిన రౌడీషీటర్ అలీమ్ దారుణ హత్యకు గురయ్యాడు.  ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి కూడలి సమీపంలో  అలీమ్ ను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కత్తితో పొడిచి చంపి అక్కడి నుండి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఆసిఫ్ నగర్ పోలీసుల హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related Posts