YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రుణమాఫీ పై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల సీఎం రేవంత్ రెడ్డి

రుణమాఫీ పై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్
తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే. రూ. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ కోరత లేదు. పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయి, అని అన్నారు

Related Posts