YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పేద ముస్లీంలకు మక్కా యాత్ర

పేద ముస్లీంలకు మక్కా యాత్ర
మెదక్ పట్టణంలో క్రిస్టల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీలకు రంజాన్ మాసం  ( రంజాన్ పండుగ) సందర్భంగా నూతన దుస్తులు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో పాల్గోన్నల  నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు రోడ్డు ఎక్కిన పట్టించుకోలేదు.  ఘనపురం అయకట్ట కింద 20 వేయిల ఎకరలకు నిరు అందిస్తున్న ఎకైక ప్రభుత్వం టిఅర్ యస్ ప్రభుత్వం  తెలంగాణ వచ్చిన తర్వాత షాధిముబారక్ ద్వారా ఒక లక్ష రూపాయల ఇస్తున్నామన్న రు ఇంతకీ ముందు అమ్మాయి పేరు మీద చెక్కు ఇచ్చే వాళ్ళం కాని ఇప్పుడు అమ్మాయి తల్లి పేరు మీద చెక్కు ఇస్తున్నారు. మెదక్ జిల్లా అయింది కానీ ఇంతకు ముందు సంగారెడ్డి ఉండే కానీ మెదక్ జిల్లా కేంద్రం చేసి కలేక్టరేట్ యస్ పీ కార్యాలయం కు ఈ మధ్యనే శంకుస్థాపన చేసినామన్నారు. రెండు మూడు నెలల లో ఇంటింటికి త్రాగు నీరు అందిస్తామన్నారు. మెదక్ కు రైలు కూడా త్వరలో వస్తుంది. పిట్లం చెరువు ను మిని ట్యాంక్ బండ్ గా రెండు నెలలు లో చేస్తామన్నారు .మైనారిటీ  పిల్లలు చదువు కోసం ప్రతి విధ్యార్థి మీద లక్ష రూపాయల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం అన్నారు.. పేద ముస్లిం లకు ప్రతి సంవత్సరం ఐదు మందికి మక్కా కు పంపీస్తామన్నారు

Related Posts