మేడ్చల్
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో వింత ఘటన చోటు చేసుకుంది. అల్వాల్ ఎస్ చొక్కా ను మహిళ పట్టుకుని విరుచుకపడింది. దాంతో ఆ మహిళ పై కేస్ నమోదు చేసారు. ఓల్డ్ అల్వాల్ గణేష్ ఎనక్లేవ్ లో నివాసం ఉంటున్న శిల్పపై కాలనీ గొడవ లో భాగంగా కేస్ పెట్టారు. దాంతో శిల్ప పోలీసుల పై విరుచుకుపడినటు తెలుస్తోంది