YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈ నెల 16 న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ

ఈ నెల 16 న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ

హైదరాబాద్
ఈ నెల 16వ తేదీన కలెక్టర్లు,ఎస్పీలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు పాల్గోంటారు. బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీలు పూర్తయిన నేఫద్యంలో సమావేశం జరగనుంది. ప్రజా పాలన, ధరణి, వ్యవసాయం - కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, లా & ఆర్డర్ మరియు సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, -మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం లాంటి అంశాలను భేటీలో సమీక్షిస్తారు.

Related Posts