YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మెగాస్టార్, కేటీఆర్ కు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన చరణ్..!!

  మెగాస్టార్, కేటీఆర్ కు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన చరణ్..!!

ప్రముఖ నటుడు మోహన్‌లాల్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నందమూరి కల్యాణ్ రామ్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివకు ఛాలెంజ్ విసిరారు. చరణ్‌కు ఈ విషయం తెలుపవలసిందిగా ఉపాసనను ఆయన కోరారు. తాజాగా చరణ్ ఫేస్ ‌బుక్ పేజీలో ఓ వీడియోని షేర్ చేసి.. ‘‘హాయ్ ఎన్టీఆర్ బ్రదర్.. నీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. అంతేకాదు నేను కూడా సుకుమార్, కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు), అబు జానీ సందీప్ కోస్లా, శోభన కామినేని, వరుణ్ తేజ్ మరియు మన మెగాస్టార్‌కు ఈ ఛాలెంజ్ విసురుతున్నాను..’’ అంటూ పోస్ట్ చేశారు.

Related Posts