YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'తేజ్ ఐ లవ్ యూ' ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి..!!

  'తేజ్ ఐ లవ్ యూ' ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి..!!

 కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్   'తేజ్ ఐ లవ్ యూ' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.ఈ సినిమా ఆడియో ఫంక్షన్  ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో  అంగరంగవైభవంగా జరగనున్న ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కానున్నారు. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. 

Related Posts