చెన్నై : కాలా సినిమాకు నాడార్ గ్రూప్ సెగ. సినిమా విడుదలను నిలిపి వేయాలని డిమాండ్. తిరువియ్య నాడార్ కథను వక్రీకరించారని ఆరోపణ. నాడార్ వర్గం నేతను దళితుడిగా చూపారని అభ్యంతరం. ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే ఆందోళన` చేపడతాం, రేపు దక్షిణ తమిళనాడులోని అన్ని థియేటర్ల దగ్గర ఆందోళనలు చేపడతాం అని నాడార్ వర్గం సభ్యులు అన్నారు.