YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్‌..

మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్‌..

హైదరాబాద్ జూలై 16
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ మయమైపోయింది. ఫుడ్‌ నుంచి గ్రాసరీస్‌ వరకూ అంతా ఆన్‌లైన్‌ ద్వారానే ఆర్డర్‌ చేసుకుంటున్నారు. ఇదే ఆసరాగా చేసుకొని పలు ఆన్‌లైన్‌ సంస్థలు ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను అన్వేశిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ జొమాటో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్‌ను చెప్పాయి. స్విగ్గీ, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌ వంటి యాప్స్‌ త్వరలో బీర్‌, వైన్‌, లిక్కర్‌ వంటి తక్కువ ఆల్కహాల్‌ డ్రింక్స్‌ ను హోమ్‌ డెలివరీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.

Related Posts