YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాతబస్తిలో అగ్ని ప్రమాదం

పాతబస్తిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్
పాతబస్తీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాదీనా నయాబ్ హోటల్ పై భాగంలో వున్నా రెండవ అంతస్థులో ఒక్కసారి మంటలు ఎగిసి పడ్డాయి.  అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియవలసింది

Related Posts