YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలీస్ స్టేషన్ కి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

పోలీస్ స్టేషన్ కి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

తాడిపత్రి
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రికి వచ్చారు. నేరుగా పట్టణ పోలీస్ స్టేషను వెళ్లారు. ఎన్నికల సమయంలో అల్లర్ల కేసుకు సంబంధించి ఇటీవల పెద్దారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో స్టేషన్లో సంతకాలు చేసేందుకు వచ్చారా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అన్న సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఎవరికీ సమాచారం లేకుండా ఒక్క వాహనంలోనే పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం గమనార్హం.

Related Posts