YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు కష్టాలపై మోగా స్టార్ మాట్లాడడం లేదు జగ్గారెడ్డి

రైతు కష్టాలపై మోగా స్టార్ మాట్లాడడం లేదు జగ్గారెడ్డి

హైదరాబాద్
మెగాస్టార్ చిరంజీవిపై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతుల నష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి.. బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు మాట్లాడలేదు.  రైతుల కష్టాలపై సినిమాలు తీసే మీరు.. రైతుల ప్రాణాలు తీసిన బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు. రైతుల మీద సినిమా తీస్తే కోట్ల రూపాయులు నీకు నీ డైరెక్టర్ కు వచ్చాయి.. నీ సినిమా రైతు కడుపు నింపిందా. కానీ నువ్వు నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారని అన్నారు.

Related Posts