YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభం

సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభం

సింహాచలం..
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో  గిరి ప్రదక్షిణ ప్రారంభమయింది. గిరి ప్రదక్షణకు సుదీర్ఘ ప్రాంతాల నుండి   భక్తజనం తరలివచ్చారు.  వర్షం కారణంగా మధ్యాహ్నం నుండి జరగవలసిన గిరి ప్రదర్శణ ఉదయం నుంచే ప్రారంభమయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసారు  దేవస్థానం సిబ్బంది.

Related Posts