విజయవాడ
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని జనసేన నేత నాగబాబు అన్నారు. అసెంబ్లీకి రావడానికి జగన్ భయపడుతున్నారు. వ్యక్తిగతంగా మాకు వైసీపీపై ద్వేషం లేదు. 6 నెలలు సమయం ఇస్తే కూటమి ప్రభుత్వం అన్నీ చేస్తుంది. కేంద్రం నుంచి మాకు పూర్తి సహకారం ఉంది. మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని నెరవేరుస్తామని అన్నారు.