YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్
హైదరాబాద్లోని మాదాపూర్ నోవాటెల్లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలు శని, ఆదివారం నిర్వహించనన్నారు. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హాజరయ్యారు. 2000 మందికి ప్రత్యేక స్కానర్ ద్వారా ఆహ్వానం అందించారు. అమెరికా, కెనడా తదితర 23 దేశాల నుంచి ఈ మహాసభలకు హాజరవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచీ సభ్యులు పాల్గొంటున్నారు.

Related Posts