YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"సమ్మోహనం" ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా మహేష్..!!

"సమ్మోహనం" ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా మహేష్..!!

సుధీర్ బాబు .. అదితీరావు జంటగా  మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సమ్మోహనం అనే సినిమా తెరకెక్కింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మహేశ్ బాబు హాజరుకానున్నాడు.

Related Posts