YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ!!

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

• ఈ రొజు ఆదివారం
   28.01.2018
   ఉ!! 5 గంటల సమయానికి,

• నిన్న 82,660 మంది
   భక్తులకు స్వామివారి దర్శన
   భాగ్యం కలిగినది.

•  స్వామి దర్శనం కోసం
   వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో
‌   27 కంపార్ట్ మెంట్స్ లలో
   భక్తులు స్వావారి
   దర్శనం కొసం భక్తులు
   వేచి ఉన్నారు.

• సర్వదర్శనానికి 12 గంటల
   సమయం పట్టవచ్చు.

• నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.26 కోట్లు.

• నిన్న 37,248 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.

• రేపు వృద్ధులు, దివ్యాంగులకు
   ఉచిత ప్రత్యేక దర్శనం.

• జనవరి 30 న చంటిపిల్లల
   (5ఏళ్ళు) తల్లిదండ్రులకు
   ఉచిత ప్రత్యేక దర్శనం.

ttd toll free --18004254141
ttd whatsapp-- +919399399399
 

Related Posts