YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు..

వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు..

న్యూఢిల్లీ
చంపాలనుకుంటే నన్ను చంపండి. నన్ను టార్గెట్ చేసుకోండి నాపై కోపం ఉంటే నన్ను చంపేయండని వైయస్ జగన్ అన్నారు. నాకు ఓటు వేసిన వారిని మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. మీకు ఓటు వేయలేదని మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా పాలనలో ప్రతిపక్షాల పై దాడులు చేయలేదన్నారు. ఒక టీవీ ఛానల్ ప్రతినిధిలో మాట్లాడుతూ అయన ఈ వ్యాఖ్యలు చేసారు

Related Posts