YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా సమాచారం వుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా సమాచారం వుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గోండ
కేసీఆర్  మొదటిసారి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపిస్తే, కేసీఆర్  నోరు ఎత్తలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  గురువారం అసెంబ్లీ లోనూ కేసీఆర్ కేంద్రం మీద మాట్లాడలేదు అంటే, బీజేపీ లో బీఆర్ఎస్  విలీనం చర్చలు జరుగుతున్నట్లె కదా. మాకు బీఆర్ఎస్  విలీనం మీద పక్కా సమాచారం ఉంది. కెసిఆర్ చేసిన అప్పులకే.. 42 వేల కోట్ల కడున్నం. రాష్ట్ర విభజన సమయంలో 75 వేల కోట్లున్న అప్పు.. 7 లక్షల కోట్లు అప్పులు చేశాడు. వారంలో లక్షన్నర రుణ మాఫీ.. ఆగష్టు 15 లోపు రెండు లక్షలు రుణ మాఫీ చేస్తాం. ఎనిమిది నెలలు ఇంట్లో పడుకున్నావు.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు నిన్ను చీల్చి చెండాడారని అన్నారు. ఏనాడైనా వ్యవసాయ రంగానికి ఇంత బడ్జెట్ పెట్టినవా..! ఆరు గ్యారంటలకు 37 వేల కోట్లు నిధులు.. వచ్చే 10 రోజుల్లొ బ్రాహ్మణ వెళ్ళెంల ట్రయల్ రన్. ఎస్ఎల్బీసీ రంగం పూర్తి చేసి తీరుతాం. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లో.. 80 కోట్లతో.. 20 ఎకరాల్లో.. ఇంటిగ్రెటెడ్ హాస్టల్స్ నిర్మాణం, ఇండియన్ బిజినెస్ స్కూల్ మోడల్ లో.. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం, 30 ఏళ్లలో ఇలాంటి బడ్జెట్ చూడలేదు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 72 వేల కోట్లు, రుణమాఫీ.-ఇది రైతు ప్రభుత్వం. బడ్జెట్ లో.. దక్షిణ తెలంగాణా ఎక్కువ ప్రాదాన్యతఇచ్చాం.
ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతలు సహ సీతారామ ప్రాజెక్టులకు నిధులు.-పంచాయతీరాజ్ కు భారీగా నిధులు కేటాయించారు. కేంద్రం లెక్కల ప్రకారం.. తెలంగాణలో 16 లక్షల ఇండ్లకు తాగు నీరు లేదు. పదేళ్లు అధికారంలో అన్న కేసీఆర్ దక్షిణ తెలంగాణను మర్చిపోయాడు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని నువ్వు.. మా పార్టీని చీల్చి చెండాడతావా. మీ అప్పులకు వడ్డీలు కడ్తున్నం. -స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

Related Posts