YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సోషల్ మీడియా రీల్స్ కోసం ముప్పు తిప్పలు పడుతున్న యువత….

సోషల్ మీడియా రీల్స్ కోసం ముప్పు తిప్పలు పడుతున్న యువత….

నల్గోండ
నాగార్జునసాగర్ అనగానే గుర్తుకు వచ్చేది ప్రపంచ పర్యాటక కేంద్రం, వైజాగ్ కాలనీ కానీ ఇప్పుడు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం  పోకిరీలకు  మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ కు అడ్డాగా మారింది. ఇంస్టాగ్రామ్  మరియు సోషల్ మీడియా  వీడియోల కోసం యువత అక్కడకు వచ్చి మద్యం సేవిస్తూ కార్లతో హంగామా చేస్తున్నారు. నీటిలోకి వెళ్లి కార్లతో భయంకరమైన స్టన్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లలో మరియు ఇతర సోషల్ మీడియాలో మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారు. దీని పై పోలీసులు దృష్టి పెట్టి ఇటువంటి భయంకరమైన సాహసాలు మరలా జరగకుండా చూడాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.

Related Posts