YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జ్యోతిక ప్రధాన పాత్రలో సినిమా ..!!

జ్యోతిక ప్రధాన పాత్రలో సినిమా ..!!

రముఖ నటి జ్యోతిక నాయికగా ఓ చిత్రం రూపొందుతోంది. హిందీలో విద్యాబాలన్ నటించిన 'తుమ్హారీ సులు' చిత్రం తమిళ రీమేక్ లో జ్యోతిక నటిస్తోంది. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నయ్ లో జరుగుతోంది. దీనిని తెలుగులోకి కూడా అనువదిస్తారు.

Related Posts