YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తాహశీల్దార్ కార్యాలయం గేటు ముందు ప్రభుత్వ ఫైల్స్

తాహశీల్దార్ కార్యాలయం గేటు ముందు ప్రభుత్వ ఫైల్స్

అమరావతి
గుంటూరు పశ్చిమ తాసిల్దార్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫైల్స్ లభించాయి.  పోలీస్ శాఖ లేక రెవెన్యూ అధికారులకు సంబంధించినవా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏపీ బేవరేసస్ కంపెనీ సంబంధించిన ఫైల్స్ దగ్ధంపై సిఐడి అధికారులు విచారణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజుకు ఒక శాఖ ఫైల్స్ బయటపడటంతో  ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది

Related Posts