YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చిరంజీవి పుట్టిన రోజు కానుకగా 'సైరా' ఫస్ట్ లుక్..!!

చిరంజీవి పుట్టిన రోజు కానుకగా  'సైరా' ఫస్ట్ లుక్..!!

 సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా 30 శాతం వరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా నుంచి చిరంజీవి ఫస్టులుక్ ను ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున మెగా అభిమానులకి పండుగేనని చెప్పాలి. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.  

Related Posts