YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

స్టూవర్టుపురం గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్.. గజదొంగగా నాని?

స్టూవర్టుపురం గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్.. గజదొంగగా నాని?

 తెలుగులో బయోపిక్ ల జోరు ఊపందుకున్నట్టుగా కనిపిస్తోంది.  స్టూవర్టుపురం గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ను చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ బయోపిక్ లో నటించడానికి దర్శక నిర్మాతలు నానిని సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. 'కిట్టువున్నాడు జాగ్రత్త'ను తెరకెక్కించిన వంశీకృష్ణ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.  

Related Posts