YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సాగర్ లో 26 గేట్లు ఎత్తివేత

సాగర్ లో 26 గేట్లు ఎత్తివేత

నల్గోండ
నాగార్జున సాగర్ లో వరద నీటి ప్రవాహం కొనసాగతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.50 టిఎంసిలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం  306.10.టీఎంసీలు. ఇన్ ఫ్లో :3,47,112. క్యూసెక్కులు. టోటల్ ఔట్ ఫ్లో 3,47,112. క్యూసెకులు. 26 క్రస్టు గేట్లు   ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Related Posts