YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లక్ష కొట్ల పెట్టుబడులు తెస్తాను

లక్ష కొట్ల పెట్టుబడులు తెస్తాను

విజయవాడ
గ్లోబల్ పీస్ ఎకానమీట్ సమ్మిట్ అమెరికాలో జరుగుతుంది. అక్టోబర్ 1, 2 3 తేదీలలో సమ్మిట్ జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని సమ్మిట్ కి పిలిచాను. ఖజానా ఖాళీ అయింది అని చంద్రబాబు అసెంబ్లీ లో బాధ పడ్డారు. రాజకీయా నాయకులు కేసుల్లో ఉండి.. అభివృద్ధి చేయడం లేదు. విదేశాల్లో తిరిగి రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వొచ్చారు. చంద్రబాబు ని పొలిటికల్ గా కలవడం లేదు.. గ్లోబల్ సమ్మెట్ కి మాత్రం హాజరు కావాలని కోరుతున్నాను. హైకోర్టు లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదని పిల్ వేసాను. ప్రత్యేక హోదా  వస్తే మనకు రాయతీలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ కౌన్సిలర్స్ డిసైడ్ చేయరు.. ప్రసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ చేస్తారు. ఎన్డీయే కి మద్దతు  ఇచ్చే ముందు డిమాండ్ చేయకుండా తరువాత  ఏవి రావని అన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఎమీ ఇవ్వలేదు..అమరావతి కి 15వేల కోట్లు అప్పు ఇస్తామని అంటుంది.అప్పు మనకెందుకు. రాష్టానికి ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే చంద్రబాబు అమెరికా రావాలి. లక్ష కోట్లు ఇన్విస్ట్మెంట్ తీసుకొని వస్తాను. ఇన్విస్ట్మెంట్ తీసుకుని రాకపోతే ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టను. మొన్న జరిగిన  ఎలక్షన్స్ ఈవిఎమ్ ఎలక్షన్స్ అని అన్నారు.

Related Posts