YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పాక్ ఎన్నికలలో పోటీ చేయనున్న షారుఖ్ సోదరి..!!

పాక్ ఎన్నికలలో పోటీ చేయనున్న షారుఖ్ సోదరి..!!

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ సోదరి నూర్జహాన్ పాక్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. పాకిస్థాన్ లో వచ్చే నెల 25వతేదీన జరగనున్న సాధారణ ఎన్నికల్లో షారూఖ్ సోదరి అయిన నూర్జహాన్ ఖైబర్ ఫక్తూన్ ఖవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనుందని అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. షారూఖ్ సోదరి అయిన నూర్జహాన్ తన కుటుంబంతో కలిసి షావాలి ఖతాల్ ప్రాంతంలో  నివాసముంటోంది. షారూఖ్ ఖాన్ సోదరి పాక్ ఎన్నికల్లో పోటీ చేయనుండటం చర్చనీయాంశంగా మారింది.

Related Posts