YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం...

అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం...

తుగ్గలి/పత్తికొండ
తుగ్గలి మండల పరిధిలోని గల రాంకొండ గ్రామ పరిసర ప్రాంతాల యందు అక్రమ కర్ణాటక మద్యం ను స్వాధీనం చేసుకున్నట్లు పత్తికొండసెబ్ సి.ఐ సువర్ణలత తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చిన సమాచారం మేరకు పత్తికొండ సెబ్ పోలీసులు జరిపిన దాడులలో తుగ్గలి మండలంలోని రాంకొండ గ్రామ పరిసర ప్రాంతాలలో అక్రమ మద్యం నిల్వచేసిన హరిజన నాగరాజు (25),ఎస్.అనిల్ (26) అనే ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 138.24 లీటర్ల ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సెబ్ సీ.ఐ సువర్ణ లత తెలియజేశారు.ఈ దాడులలో పత్తికొండ సెబ్ ఎస్సై కార్తీక్ సాగర్,హెడ్ కానిస్టేబుల్స్ సర్దార్ హుస్సేన్, వరదరాజులు,కానిస్టేబుల్స్ చిన్న ఈరన్న,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts