YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా మాజీ ఎంపి నందిగం సురేష్ అరెస్టు

వైకాపా మాజీ ఎంపి నందిగం సురేష్ అరెస్టు

హైదరాబాద్
బాపట్ల మాజీ ఎంపీ వైఎస్సార్ సీపీ నేత నందిగం సురేష్ అరెస్టు అయినట్లు సమాచారం. పోలీసులు అయనను గురువార తెల్లవారుజామున హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. తెలుగుదేశం కార్యాలయం పై దాడి చేసిన కేసులో నందిగామ సురేష్ నిందితుడుగా వున్నారు.

Related Posts