YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పోలాల్లో ల్యాండ్ అయిన హెలికాప్టర్

పోలాల్లో ల్యాండ్ అయిన హెలికాప్టర్

నల్గోండ
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వనిపాకల గ్రామ శివారులో ఇండియన్  ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ అత్యవసరంగా లాండింగ్ అయింది. జైపూర్ నుంచి విజయవాడ వరద బాధితులను కాపాడేందుకు వచ్చిన హెలికాప్టర్, తిరిగి జైపూర్ కు పోయే క్రమంలో సాంకేతిక కారణాల వల్ల ల్యాండింగ్ అయింది.  సురక్షితంగా ల్యాండింగ్  కావడంతో , ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు హెలికాప్టర్ తో ఫోటోలు దిగుతున్నారు.

Related Posts