YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గణేష్ లడ్డూ చోరీ

గణేష్ లడ్డూ చోరీ

మేడ్చల్
మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ లో  సాయి సదన్ అపార్ట్మెంట్ లో  గణేష్ లడ్డూ చోరీకి గురైంది. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్మెంట్ లోకి చొరబడి లడ్డు చోరీ చేశారు. లడ్డు చోరీకి సంబంధించిన   దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.

Related Posts