YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

లాభాల బాటలో 'అభిమన్యుడు'..తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకి పైగా గ్రాస్..!!

లాభాల బాటలో  'అభిమన్యుడు'..తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకి పైగా గ్రాస్..!!

 అందువలన ఇక్కడ విశాల్ అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే తమిళంలో హిట్ కొట్టిన ఆయన సినిమాలు కొన్ని తెలుగులో అంతగా ఆడలేదు.అలాంటి విశాల్ ఇటీవల తమిళంలో చేసిన 'ఇరుంబు తిరై' అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో ఈ నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కంటెంట్ లోని కొత్తదనం కారణంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ 10 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. దాదాపు ఏడున్నర కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఇప్పటికే పెట్టుబడికి మూడు రెట్లు లాభం తెచ్చిపెటింది.

Related Posts