YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని మూవీ..!!

త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని మూవీ..!!

 ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో  'అరవింద సమేత వీర రాఘవ' సినిమా  షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసినట్టుగా తెలుస్తోంది. వెంకటేశ్ కథానాయకుడిగా ఆయన ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.నానీతోను త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నాడనే వార్త వచ్చింది .. అది ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. ఈ కాంబినేషన్లో ప్రాజెక్టు ఖరారైపోయిందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా అనుకోలేదు.

Related Posts