YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నా తరువాత చిత్రం చైతు తోనే - మోహనకృష్ణ ఇంద్రగంటి ..!!

నా తరువాత చిత్రం చైతు తోనే - మోహనకృష్ణ ఇంద్రగంటి ..!!

మోహనకృష్ణ ఇంద్రగంటి వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తారు. ఆయన తెరకెక్కించిన 'అష్టా చమ్మా' .. 'అమీతుమీ' .. 'జెంటిల్ మేన్' సినిమాలు  ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సమ్మోహనం' .. ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ"చైతూ కోసం నేను ఒక కథను సిద్ధం చేసుకున్నాను. అయితే ఆ కథ ప్రస్తుతం చైతూ చేస్తోన్న 'సవ్యసాచి' కథకి దగ్గరగా ఉండటంతో పక్కన పెట్టేశాను. చైతూ కోసం మరో కథను సిద్ధం చేసి .. త్వరలోనే ఆయనకి వినిపిస్తాను. చైతూతో తప్పకుండా ఒక సినిమా చేసి తీరుతాను" అని ఆయన చెప్పుకొచ్చారు.

Related Posts