YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

త్వరలో మలయాళ ప్రేక్షకుల ముందుకు 'రావణాసురన్' గా తారక్..!!

 త్వరలో మలయాళ ప్రేక్షకుల ముందుకు  'రావణాసురన్' గా తారక్..!!

బాబీ దర్శకత్వం వహించిన 'లవకుశ' .. క్రితం ఏడాది సెప్టెంబర్లో విడుదలై అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మూడు పాత్రలను పోషించగా .. అందులో నెగెటివ్ షేడ్స్ కలిగిన 'రావణ' పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్రకి సంబంధించిన సాంగ్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అందువలన రావణ పాత్రను హైలైట్ చేస్తూ మలయాళంలో ఈ సినిమాను 'రావణాసురన్' పేరుతో విడుదల చేయనున్నారు. గతం లో ఎన్టీయార్  కొరటాల శివ దర్శకత్వం లో నటించిన 'జనతా గ్యారేజ్' కూడా మలయాళం లో మంచి విజయాన్ని సాధించింది.

Related Posts