రంగారెడ్డి
మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని మాజీ ఎంపీ మాలోతు కవితని పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతి ఇస్తేనే హరీష్ రావు గారిని కలవనిస్తామనిపోలీసులు చెప్పారు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి బీఆర్ఎస్ నేతలు దిగారు.