YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

హైదరాబాద్:సెప్టెంబర్ 13
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిన్న సాయంత్రం కేసు నమోదైంది.  పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అదనపు ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతు చూస్తా నంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ మేరకు రాయదుర్గం పీఎస్లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది..

Related Posts