YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హయ్యమ్మ…. ఒక పడవ కదిలింది..

హయ్యమ్మ…. ఒక పడవ కదిలింది..

విజయవాడ
వరద ప్రవాహానికి మునిగిపోయిన మూడు పడవలలో ఒకదానిని బయటికి తీసారు. గత వారం రోజులుగా తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్న మూడు సంస్థల కృషి  ఫలించింది. రెండు రోజుల క్రితం ఒక పడవ నీళ్లలో నుంచి పైకి వచ్చినప్పటికీ కదిలించలేకపోయారు. మునిగిన మూడు పడవలను బయటికి లాగటానికి ప్రభుత్వం  మూడు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎట్టికెల్లకు కు ఒక పడవ కదలటంతో ప్రభుత్వం,  మూడు సంస్థల ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Posts