YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం

హైదరాబాద్
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, , గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు  ఘన స్వాగతం పలికారు.

Related Posts