YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'భరత్అనే నేను' @ 50..!!

'భరత్అనే నేను' @ 50..!!

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించబడిన ‘భరత్ అనే నేను’ సినిమా ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ జోరు కొనసాగిస్తూ విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఇందులో ముఖ్యమంత్రిగా మహేష్ చూపిన అభినయానికి ప్రేక్షక లోకం ఫిదా అయింది. మహేష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిన ఈ సినిమా క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది.

Related Posts