YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మూడు బాషలలో కమల్ విశ్వరూపం-2 ట్రైలర్..!!

మూడు బాషలలో కమల్ విశ్వరూపం-2 ట్రైలర్..!!

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం’ విజయవంతమైంది. దానికి కొనసాగింపుగా ‘విశ్వరూపం 2’ తెరకెక్కింది. అంచనాలతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 11న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ నటుల చేతులమీదుగా ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. హిందీ వర్షన్‌లో అమీర్ ఖాన్, తమిళ వర్షన్‌లో శృతి హాసన్, తెలుగు వర్షన్‌లో ఎన్టీఆర్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు.

Related Posts