YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోండి

డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోండి

మంథని
నేటి డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంథని బస్ డిపో మేనేజర్ వి. శ్రావణ్ కుమార్ కోరారు. మంథని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మంథని డిపో పరిధిలో ఏమైనా సమస్యలు ఉన్న, సలహాలు సూచనలు అందించేందుకు మంగళవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఫోన్ నెంబర్ 7382825923  లో సంప్రదించాలని డిఎం కోరారు.

Related Posts