YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మామూళ్లు ఇవ్వొద్దని పోలీస్ బాస్ ల విజ్ఞప్తి..!!

మామూళ్లు ఇవ్వొద్దని పోలీస్ బాస్ ల విజ్ఞప్తి..!!

 హైదరాబాద్ పరిసరా ప్రాంతాలలో ఉన్న హోటల్స్, బ్యూటీ పార్లర్, పబ్లు, కెఫెలు మొదలైన యజమానులకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి.. పోలీస్ అధికారులు, పోలీస్ స్టాఫ్ ఇతరులు ఎవరైనా మామూళ్లు అడిగితే ఇవ్వకండి. ఒక వేళా మిమల్ని ఇబ్బందికి గురి చేస్తుంటే మీరు ఈ క్రింది నంబర్లను  సంప్రదించవలిసిందిగా కోరుతున్నాం.

కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ :  9490616555
కమీషనర్ అఫ్ పోలీస్, హైదరాబాద్ - cphydts@gmail.com

Related Posts