YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముంబాయి బయలుదేరిన సీఎం చంద్రబాబు

ముంబాయి బయలుదేరిన సీఎం చంద్రబాబు

గన్నవరం
సీఎం చంద్రబాబు,  మంత్రి లోకేష్ అమరావతి వెలగపూడి సచివాలయం నుండి హెలిప్యాడ్ లో గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరి వెళ్లారు. ముంబై లో రతన్ టాటా బౌతికాయానికి సిఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నివాళులు ఆర్పించనున్నారు...

Related Posts