YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అది చిరుత కాదు.. అడవి పిల్లి

అది చిరుత కాదు.. అడవి పిల్లి

రంగారెడ్డి
శుక్రవారం రాత్రి  మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక చిరుత ఆకారంలో అడవి పిల్లి కనిపించడంతో.. అది చిరుతపులే అని భావించి స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులూ, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారంతా అక్కడికి వచ్చి స్థానికులను వివరాలు అడిగారు. స్థానికులు తీసిన వీడియోని పరిశీలించారు. వీడియోని చూస్తే, అది చిరుతపులి లాగానే కనిపిస్తోంది.  అది అడవి పిల్లి అని నిర్ధారించారు. వన్యప్రాణులకు ఆవాసమయిన  అడవులు తగ్గిపోవడం వల్లే ఇలా బయటకు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Related Posts