YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్నల్ సర్వే

సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్నల్ సర్వే

హైదరాబాద్
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది ? ఎంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ వర్గంగా ఉన్నారు ? ఒకవేళ ఆయన పార్టీ మారితే ఎంతమంది ఆయన వెంట వెళ్తారు ? కేబినెట్ లో ఎంతమంది రేవంత్ వర్గం ఉన్నారు. ఈ అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్నల్ సర్వే చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కేబినెట్ లో రేవంత్ వర్గం – సీతక్క. 65 మంది ఎమ్మెల్యేల్లో రేవంత్ వర్గం - ఐదు నుంచి 8 మందినని తేలింది. మొదట్లో రేవంత్ వర్గం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారని ప్రచారం నడిచింది

Related Posts